Job Update Posted on April 27, 2026, 3:15 am

ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) 23 అసిస్టెంట్ మేనేజర్ మరియు అసిస్టెంట్ పోస్టుల కోసం నియామకాలు చేపడుతోంది..

ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) 23 అసిస్టెంట్ మేనేజర్ మరియు అసిస్టెంట్ పోస్టుల కోసం నియామకాలు చేపడుతోంది..
అర్హత:B.Com , CA, CMA, లేదా MBA (ఫైనాన్స్) అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..

జీతం: ఎంపికైన అభ్యర్థులు గరిష్టంగా ₹1,40,000 వరకు జీతం పొందవచ్చు..

దరఖాస్తు గడువు: ఆసక్తిగల అభ్యర్థులు మే 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు..
Share this:
Ambati Net World

Your trusted destination for the latest job updates, career opportunities, and government schemes.