Job Update
Posted on May 5, 2026, 5:44 am
డిగ్రీ అర్హతతో 1,865 అప్రెంటిస్ పోస్టులు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,865 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. APలో 303, TGలో 164 ఖాళీలున్నాయి. 2022 తర్వాత డిగ్రీ పాసై, 20-28 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు.
దరఖాస్తుకు చివరి తేదీ మే 19. ఆన్లైన్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూరల్ బ్రాంచీల్లో నెలకు ₹15వేలు, అర్బన్లో ₹18వేలు, మెట్రో నగరాల్లో ₹20వేలు చెల్లిస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ మే 19. ఆన్లైన్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూరల్ బ్రాంచీల్లో నెలకు ₹15వేలు, అర్బన్లో ₹18వేలు, మెట్రో నగరాల్లో ₹20వేలు చెల్లిస్తారు.