Admin Login
Language:

భారతదేశంలోనే అతిపెద్ద AI పెట్టుబడికి వేదికగా విశాఖపట్నం మారుతోంది!

April 27, 2026 Ambati Net World
[ Responsive Header Ad Slot ]
భారతదేశంలోనే అతిపెద్ద AI పెట్టుబడికి వేదికగా విశాఖపట్నం మారుతోంది!

విజాగ్‌లో శంకుస్థాపన
🗓️ 28 ఏప్రిల్ 2026 | ⏰ ఉదయం 9:30 గం.

💰 $15 బిలియన్ భారీ పెట్టుబడి
💡 1,000 మెగావాట్ల హైపర్‌స్కేల్ AI డేటా సెంటర్

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది ఒక చారిత్రాత్మక అడుగు. యువతకు ఉపాధి, రాష్ట్రానికి అభివృద్ధి, భవిష్యత్తుకు సాంకేతిక శక్తి!

[ Bottom Related Article Ad Slot ]