పరీక్షకు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన పత్రాలు:
హాల్ టికెట్: అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ తప్పనిసరి.
ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్: పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌పై లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి తీసుకెళ్లాలి.
ఒరిజినల్ ఐడి ప్రూఫ్: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదైనా ఒకటి (ఆధార్ కార్డ్ ఉత్తమం).
కులా ధృవీకరణ పత్రం (SC/ST విద్యార్థులకు): ఒరిజినల్ మరియు ఒక జిరాక్స్ కాపీని వెంట ఉంచుకోవాలి.
పెన్: రఫ్ వర్క్ కోసం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాలి.
అదనపు ఫోటోలు: కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను అదనంగా ఉంచుకోవడం మంచిది.
ముఖ్యమైన సూచనలు:
సమయం: పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందే సెంటర్‌కు చేరుకోవాలి. ఉదయం 9 గంటల పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటల పరీక్షకు 1 గంటకే చేరుకోవాలి.
బయోమెట్రిక్: పరీక్షా కేంద్రంలో ఫోటో మరియు కుడి చేతి వేలిముద్ర (biometric)