Admin Login
Language:

2026-27 అకడమిక్ ఇయర్ నుంచే తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు

May 16, 2026 Ambati Net World
[ Responsive Header Ad Slot ]
2026-27 అకడమిక్ ఇయర్ నుంచే తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు

సైన్స్ గ్రూప్స్‌లో కొత్త విధానం.

* ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీలో ఇక మొదటి ఏడాదిలోనే ప్రాక్టికల్ పరీక్షలు * ఫస్ట్ ఇయర్‌కు 15 మార్కులు, • సెకండ్ ఇయర్‌కు 15 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయింపు

మ్యాథమేటిక్స్‌లో మార్పులు:

* యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్రవేశపెట్టిన ఇంటర్ బోర్డు
* మొదటి, రెండో సంవత్సరాల్లో ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ఒక్కో ఏడాదికి 15 మార్కులు
* ఫైనల్ పరీక్షలు: 75 మార్కుల బదులు 60 మార్కులకు నిర్వహణ

హ్యూమానిటీస్ & భాషా విభాగాల్లో మార్పులు.

హ్యూమానిటీస్‌లో: యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు 20 మార్కులు
* ఫైనల్ పరీక్షలు 100 మార్కుల బదులు 80 మార్కులకే
• భాషా సబ్జెక్టుల్లో: కూడా 80 మార్కుల ఫైనల్ పరీక్షలు
* 20 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయింపు
🔹 కొత్త గ్రూప్ ప్రవేశపెట్టిన బోర్డు
* 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ కాలేజీల అడ్మిషన్లు మే 12 నుంచే ప్రారంభం

‘ACE’ (Accountancy, Commerce, Economics) పేరుతో కొత్త గ్రూప్ ప్రవేశపెట్టిన బోర్డు

MEC విద్యార్థుల కోసం ప్రత్యేక గణిత ప్రశ్నపత్రం రూపొందించనున్నట్లు

[ Bottom Related Article Ad Slot ]