Admin Login
Language:

ఆన్‌లైన్ సబ్మిట్ చేస్తే చాలు.. ఓటర్లకు సీఈఓ కీలక ఆదేశాలు

July 15, 2026 Ambati Net World
[ Responsive Header Ad Slot ]
ఆన్‌లైన్ సబ్మిట్ చేస్తే చాలు.. ఓటర్లకు సీఈఓ కీలక ఆదేశాలు

తెలంగాణ ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) కీలక స్పష్టత ఇచ్చారు. 'SIR-2026' ఎన్యూమరేషన్ ఫామ్‌ను ఆన్‌లైన్ లో విజయవంతంగా సబ్మిట్ చేసిన ఓటర్లు, మళ్లీ బీఎల్ఓ (BLO)లకు ఫిజికల్ పేపర్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆన్‌లైన్ ఫామ్‌లనే వెరిఫై చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

[ Bottom Related Article Ad Slot ]