ఆధార్ - పాన్ వివరాలు ఎందుకు మ్యాచ్ అవ్వాలి?
మీ ఆధార్, పాన్ కార్డు డేటా ఒక్కలా లేకపోతే మీరు బ్యాంకుల్లో డబ్బులు విత్ డ్రా (AEPS ద్వారా) చేయలేరు. అంతేకాకుండా, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు నిలిచిపోవచ్చు.ఏమేమి మార్చవచ్చు?
- పేరు తప్పుగా ఉంటే: స్పెల్లింగ్ మిస్టేక్స్ మరియు పూర్తి పేరు మార్పు.
- పుట్టిన తేదీ (Date of Birth): ఆధార్ కార్డు ఆధారంగా పాన్ లో కరెక్షన్.
- తండ్రి పేరు: వివాహమైన మహిళలకు మరియు ఇతరులకు అప్డేట్స్.
- ఫోటో మరియు సంతకం: పాత ఫోటోలు మార్చి డిజిటల్ సిగ్నేచర్ అప్డేట్.
పాన్ కార్డ్ ఆన్లైన్ అప్లికేషన్ లేదా కరెక్షన్ కోసం వెంటనే Ambati Net World ని సంప్రదించండి. మా అనుభవంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం కొద్ది రోజుల్లోనే మీ పాన్ కార్డ్ మీ ఇంటికి వచ్చేలా చేస్తాం.
మనదగ్గర ఆన్లైన్ పాస్పోర్ట్ మరియు ఇతర ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. భద్రతకు, నమ్మకానికి మాదే హామీ!